Skin Hydrated: వేసవిలో ఈ ఆహారాలతో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
వేసవిలో చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వాటిల్లో దోసకాయ రసం, బీట్రూట్, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తాగినా లేదా సలాడ్‌లో కలిపి తిన్నా చర్మ సమస్యల నుండి ఉపశమనం కలగటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతోంది.