Belly Fat Control Tips: అమేజింగ్.. బొడ్డు కొవ్వును వెన్నలా కరిగించే అద్భుతమైన చిట్కా ఇదే..!
మెంతులు నానబెట్టి ఉదయం పరగడుపున తినడం లేదా రాత్రిపూట నానబెట్టిన మెంతి నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది పొట్టకొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే, మెంతిపొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం కూడా మంచిది.