HAIR : అందాన్ని కాపాడటంలో కాఫీ కీ రోల్!
అందాన్ని కాపాడడంలో కాఫీ కీ రోల్ పోషిస్తుంది. కాఫీని వాడడం వల్ల చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మృదువుగా మారుతుందట. అందుకోసం కాఫీని ఎలా వాడాలి.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.