Beauty Tips : బీర్ ముఖానికి రాసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?
ముఖానికి బీర్ అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బీర్లో చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. హాప్స్ అనే పువ్వును బీరు తయారీలో ఉపయోగిస్తారు. ఈ పువ్వులో యాంటీ బాక్టీరియల్, మెలనోజెనిక్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.