Applying Tooth Paste On Face : బేకింగ్ సోడా(Baking Soda), వెనిగర్, టూత్‌పేస్ట్, నిమ్మకాయ ముఖ సౌందర్యానికి(Face Beauty) అద్భుతంగా పనిచేస్తాయని చెబుతారు. కానీ వీటిని మొహం పై అప్లై చేయడం చర్మానికి హానీ కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Skin Care : మొహానికి టూత్ పేస్ట్ అప్లై చేస్తున్నారా..? మీ అందం పాడైనట్లే..జాగ్రత్త..!
ఫేషియల్ కేర్ కోసం ఇంట్లో దొరికే బేకింగ్ సోడా, వెనిగర్, టూత్‌పేస్ట్, నిమ్మకాయ హోం రెమెడీస్ ప్రయత్నించమని సలహా ఇస్తుంటారు. కానీ వీటిని అప్లై చేయడం చర్మానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొహం పై చికాకు, ఎరుపు, దద్దుర్లు, పొడిబారడం సమస్యలకు దారితీస్తాయి.
Translate this News: