Beauty Tips: స్కిన్‌కేర్ అనేది ఒక రోజు శ్రమ కాదు.. అది ఒక ప్రక్రియ. దీని కోసం మీరు చాలా చిన్న ప్రయత్నాలు చేయాలి. మీరు చర్మం నాణ్యతను మెరుగుపరచాలనుకుంటే అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. మీ చర్మం నుంచి మృత చర్మాన్ని తొలగించడానికి మీరు కనీసం వారానికి ఒకసారి స్క్రబ్ చేయాలి. అప్పుడు మీ చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాంటి కొన్ని బ్యూటీ అండ్ స్కిన్ కేర్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Beauty Tips: అమ్మాయిలూ… ఈ బ్యూటీ హ్యాక్స్ అప్లై చేయండి.. నిగనిగలాడే చర్మం మీ సొంతం!
సూర్యరశ్మికి గురికావడం వల్ల పెదవులు నల్లగా మారుతాయి. దీన్ని తొలగించడానికి..పొడి చక్కెరలో అర టీస్పూన్ కలబంద జెల్ మిక్స్ చేసి స్క్రబ్ చేయాలి. ఇలా 10 రోజుల పాటు చేస్తే తేడా కనిపిస్తుంది. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: