Beauty Tips: ఈ సులభమైన టిప్స్‌తో మీ గోళ్లకు ఉన్న నెయిల్ పాలిష్‌ని తొలగించుకోండి ప్రతి అమ్మాయికి నేయిల్ పాలిష్ అంటే ఇష్టంతోపాటు హాబీగా ఉంటుంది. గోళ్లకి వేసుకునే నెయిల్ పాలిష్ చూడటానికి అందంగా ఉంటుంది కానీ.. దీనిని తొలగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నెయిల్ పాలిష్‌ని సింపుల్‌గా తొలగించుకునే చిట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 05 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty Tips: గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ చూడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ నెయిల్ పాలిష్ వేసుకోసుకోడం అంటే ప్రతి అమ్మాయికి ఇష్టంతోపాటు ఇది ఓ హాబీగా ఉంటుంది. అయితే.. దాన్ని తొలగించడం కొచ్చం ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా నెయిల్ పెయింట్‌ను తొలగించడానికి ప్రయత్నించినట్లయితే అది రాకపోతే.. దానిని సులభంగా తొలగించే మార్గాలు ఉన్నాయి. నెయిల్ పాలిష్ తొలగించే విషయాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేయిల్ పాలిష్ తొలగించే చిట్కాలు: ఆడవారు నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత దానిని తొలగించడంలో పెద్ద సమస్య ఉంటుంది. కొందరూ కొన్నిసార్లు నెయిల్ పాలిష్ రిమూవర్‌తో కూడా నెయిల్ పెయింట్ తొలిగిస్తారు. నిమ్మరసం సహాయంతో నెయిల్ పాలిష్‌ను సులభంగా తొలగించవచ్చు. నిమ్మరసం, వైట్ వెనిగర్ మిక్స్ చేసి గోళ్లపై రాసి కొంత సమయం తర్వాత కడిగేయాలి. గోళ్లపై కొద్దిగా తెల్లటి టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి, ఆపై టూత్ బ్రష్ సహాయంతో రుద్దాలి. కొంత సమయం తర్వాత కడగాలి ఇలా చేస్తు గోళ్లకు ఉన్న నెయిల్ పాలిష్ పోతుంది. కొంతమంది అమ్మాయిలు గోళ్లను అందంగా ఉంచుకోవడానికి ప్రతివారం కొత్త నెయిల్ పాలిష్‌ని వాడుతుంటారు. కానీ ఒక్కసారి నెయిల్ పాలిష్ వేసుకుంటే చాలా కష్టంగా వస్తుంది. అమ్మాయిలు దీన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అది సులభంగా బయటకు రాదు. నెయిల్ పాలిష్‌ని మార్చుకోవడం చాలా ఇష్టంగా ఉన్న అమ్మాయిలు ఆ సమయంలో పాత నెయిల్ పాలిష్‌ను తొలగించడం కొంచెం కష్టమవుతుంది. మీ గోళ్లపై కొద్దిగా ఆలివ్ నూనెను అప్లై చేయాలి. తరువాత నెమ్మదిగా రుద్ది, గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా నిని సులభంగా తొలగించవచ్చు. అంతేకాకుండా అల్యూమినియం ఫాయిల్ కూడా ఉపయోగించవచ్చు. మీ గోళ్లపై అల్యూమినియం ఫాయిల్ ముక్కలను వేయాలి, ఆపై కాటన్ బాల్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి అల్యూమినియం ఫాయిల్‌పైన ఉంచాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. గోళ్ల ఉన్న పాత నెయిన్ పాలిష్ పోతుంది. ఇది కూడా చదవండి: అరటిపండుతో పాటు పాలు తాగడం హానికరమా.. అందులో నిజం ఎంత..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #nail-polish #beauty-tips #remove మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి