Latest News In Telugu Watch Video : పులి, ఎలుగుబంటి మధ్య ఘర్షణ.. వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. పొదల్లోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి పులిపై మీదకు దాడికి వెళ్లింది. కానీ పులి బెదరకుండా అక్కడే నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ooty: ఊటీ వాసులను కలిసి భయపెట్టిన చిరుత, ఎలుగుబంటి..ఒకేసారి, ఒకే ఇంటి దగ్గరకు.. ఈ మధ్య తరుచుగా వింటున్నాం...చిరుత పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది అనే వార్తలు. దేశంలో చాలాచోట్ల ఈ జంతువులు మానవ నివాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇవి ఒక్కొక్కటే వచ్చాయి..మరి రెండు కలిసి వస్తే...ఊటీలో అదే జరిగింది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: ఇళ్లల్లోకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. వీడియో వైరల్ తమిళనాడులోని ఊటికి సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో.. ఒక ఎలుగుబంటి, ఒక చిరుత రాత్రి సమయంలో జనావాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడి ఇంటి స్లాబులపై ఎక్కి తిరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Tirumala: తిరుమలలో మరో చిరుత కదలికలు.. కొనసాగుతున్న ఆపరేషన్ ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి. By Vijaya Nimma 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bear spotted at Srivari Mettu: తిరుమలలో ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ Bear in Karimnagar : జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ ! కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్... By P. Sonika Chandra 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఎలుగుబంటి హల్చల్.. పట్టుకునేందుకు ప్రయత్నాలు తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించిన ఘటన మరువకముందే తాజాగా కడప జిల్లాలో ఓ ఎలుగు బంటి హల్చల్ చేసింది. కుక్కలు వెంటబడటంతో చెట్టెక్కి మరి ప్రాణాలు కాపాడుకుంది. ఎలుగుబంటి చూసి భయాందోళనకు గురైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది, పోలీసులు సమీపాన ఉన్న ఇళ్ళకు తాళాలు వేయించి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు. By Vijaya Nimma 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn