Konda Surekha : బీసీల పాపం....బీజేపీకి తప్పక తగులుద్ది ..రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు ఇచ్చిన బంద్‌లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ రేతిఫైల్ బస్టాండ్ సమీపంలో ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆమె ఆరోపించారు.