Bathukamma Celebrations: లండన్ లో మారుమోగిన బతుకమ్మ సంబరాలు.. ఆటపాటలతో కవిత సందడి! ఫొటోలు వైరల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.