తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరూవాడ ఎక్కడ చూసినా.. బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజానగరంలోని ఐఎస్టీఎస్ కళాశా (ISTS College)లో సుమారు 15 వందల మంది విద్యార్థులతో బతుకమ్మ పండుగ (Bathukamma festival) చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Bathukamma celebrations: ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా
తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరు, వాడ, పట్టణం బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి జిల్లాలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు.
Translate this News: