RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO
అమెరికా అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ వారితో పాటు.. ఏపీ మహిళలు కూడా కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. అగ్రరాజ్యంలో పువ్వులను పూజించే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు.