Preity Zinta : ప్రీతి జింటాకు రూ.18 కోట్ల రుణం మాఫీ.. కాంగ్రెస్ పై హీరోయిన్ ఫైర్!
న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో ప్రీతి జింటా తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందంటూ ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పోస్టుపెట్టగా దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది. ఓ రాజకీయ ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సిగ్గు చేటని మండిపడింది.