జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి!
లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1న ఆర్బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది.మూడు రకాల బ్యాంకు ఖాతాలను ఆర్బీఐ బుధవారం నుంచి క్లోజ్ చేయనుంది.మరి ఇందులో మీ అకౌంట్ కూడా ఉందేమో చూసుకోండి.