Sheikh Hasina: బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులకు ఆ దేశ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ కారణంగా తెలుస్తోంది. షేక్ హసీనాతో నమ్మకంగా ఉంటూనే ఆమె పాలన యంత్రాంగానికి వెన్నుపోటు పొడిచినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆందోళనలు, నిరసనలను కట్టడి చేయాల్సిన సైన్యాధిపతి తానే స్వయంగా ఉద్యమాన్ని ఎగదోసినట్లు చర్చ నడుస్తోంది. అంతేకాదు హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోగానే అధికారం తన చేతుల్లోకి తీసుకోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
పూర్తిగా చదవండి..Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర!
షేక్ హసీనా నమ్మిన బంటే తనను వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్ ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల నిర్ణయం దీనికి మరింత బలాన్నిస్తుంది.
Translate this News: