NIA : రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. పలు ప్రాంతాల్లో NIA సోదాలు
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో NIA దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ పేలిన విషయం తెలిసిందే.