Good News For Bangalore People : బెంగళూరులో ఇటీవల ఎండలు(Sun) మండిపోయాయి. నీటి సంక్షోభం(Water Crisis) తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం(Weather) ఇప్పుడు అక్కడ మారిపోయింది. తాజాగా భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 23 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అంచనా వేసింది.
పూర్తిగా చదవండి..Weather Alert : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వర్షాలు
బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది.
Translate this News: