Bandi Sanjay: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!
మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండీ సంజయ్. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.