Banana: ప్రతిరోజూ అరటిపండ్లు తినవచ్చా? తింటే ఏమౌతుంది? మీకు తెలియని నిజం ఇదే!
అరటిపండు శక్తివంతమైనది. అరటిపండ్లలో పెక్టిన్ అనే డైటరీ ఫైబర్ మలవిసర్జన, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.