ఆంధ్రప్రదేశ్ జగన్‌కు షాక్.. Janasenaలో చేరిన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు! ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు. వారికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత అవనపు విక్రమ్ దంపతులు సైతం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Balineni : మా డబ్బులతో జగన్.. పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలనం! మా డబ్బులతోనే గెలిచాం అయినా పార్టీ కోసం జగన్‌తో నడిచాం. జీవితాంతం గుండెల్లో ఉంటారని చెప్పారు. నమ్మించి మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa : జగన్ కు బిగ్ షాక్.. జనసేనలోకి బాలినేని? వైసీపీ అధినేత జగన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దసరా రోజున పార్టీ మార్పుపై బాలినేని ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా శ్రీకర డేవలపర్స్ పేరుతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు చేశారన్నారు టీడీపీ నేత సుబ్బారావు గుప్తా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు అక్రమ దందా చేశారని ఆరోపించారు. బాలినేని అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni: ఒంగోలు ఎంపీ సీటుపై రాజకీయ రగడ.. బాలినేనిని బుజ్జగిస్తున్న సజ్జల.! ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకే ఇవ్వాలని పట్టుబట్టారు మాజీ మంత్రి బాలినేని. రేసులోకి రోజా , చెవిరెడ్డి పేర్లు వినిపించడంతో ఆయన అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సజ్జల భేటీ కాగా..ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn