Balanagar Si : మహిళ కేసు విషయంలో జోక్యం.. బాలానగర్ ఎస్సై సస్పెండ్!
అవినీతి ఆరోపణలతో పాటు వరుస వివాదాల నేపథ్యంలో హైదరాబాద్లోని బాలానగర్కు చెందిన ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మీనారయణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీచేశారు.