Akhanda 2: రిలీజ్ కు ముందే అఖండ 2 రికార్డులు.. వామ్మో అన్ని కోట్లా..?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా ఇప్పటికే 145 కోట్లు రికవరీ అయ్యాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌తో బాలకృష్ణను 100 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2024/11/08/0PXt9bt6JQbjlhNptmHm.jpg)
/rtv/media/media_files/2025/09/18/akhanda-2-update-2025-09-18-11-55-24.jpg)
/rtv/media/media_files/2025/09/29/chiranjeevi-case-against-balakrishna-2025-09-29-21-07-29.jpg)
/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)