'బలగం' వేణు కొత్త సినిమా.. 'ఎల్లమ్మ' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. 'జనక అయితే గనక' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు.. 'ఎల్లమ్మ' వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు.