Bandi Sanjay: 22న సెలవు ఇవ్వండి.. రేవంత్ సర్కార్ కు బండి సంజయ్ రిక్వెస్ట్!
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.