Costliest Ramayana: జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకేముంది రామాలయానికి కానుకలుగా ఎన్నోరకాలైన వస్తువులు అందుతున్నాయి. ఇవి ఆలయ అందాన్ని పెంచుతాయి. అలాంటి ఒక ప్రత్యేకత అయోధ్య రామాలయానికి చేరుకుంది ఇది రామాయణం. రామాయణం అంటే మామూలుది కాదు.. ఒక అద్భుతమైన రామాయణం. ఈ రామాయణం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన(Costliest Ramayana) రామాయణంగా చెబుతున్నారు. దీని ధర రూ.1.65 లక్షలు అంటున్నారు. ఈ రామాయణంలో పుస్తక విక్రేత మనోజ్ సతీ తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అందమైన – ఖరీదైన రామాయణం అయోధ్యలోని రామాలయంలో ఉందని మనోజ్ సతీ చెప్పారు.
పూర్తిగా చదవండి..Costliest Ramayana: అయోధ్య రామమందిరంలో ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం
అయోధ్య రామమందిరం కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణం కానుకగా తెచ్చారు మనోజ్ సతి. దీని ఖరీదు రూ.1.65 లక్షలు. జపనీస్ ఇంక్ -ఫ్రెంచ్ కాగితంతో తయారైన ఈ రామాయణం 4 శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని చెబుతున్నారు. దీనిలో ఉపయోగించి కాగితం బయట ఎక్కడా దొరకదట
Translate this News: