MMTS Train Incident: MMTS రేప్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఎస్పీ!
మేడ్చల్ MMTS ఘటనలో ఎస్పీ చందనాదీప్తి కీలక విషయాలు బయటపెట్టారు. ‘బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్లోనే ఎక్కింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఎక్కి దిగిపోయారు. అప్పుడే ఓ వ్యక్తి ఆమెపై చేయివేశాడు. దీంతో ఆమె భయంతో కిందికి దూకేసింది. అతడిపై కేసు నమోదు చేశాం’ అన్నారు.