USA: యూఎస్‌లో భారతీయుడిపై కాల్పులు..
అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.