AAP తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ?
ఆప్ తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుత సీఎం అతిషి మళ్లీ కాల్కాజీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.