Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!
కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు.