ఆంధ్రప్రదేశ్ AP Agriculture Budget 2024: రూ. 43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కూటమిలో సమస్యలు పరిష్కరిస్తాం! | Atchannaidu Latest Press Meet | RTV By RTV 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: అంబటి.. నీకు తెలిసిన విద్యలు వేరే.. ఇలా చేయకు.. మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..! అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కాఫర్ డ్యామ్ లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్నే చంద్రబాబు చెప్పారని అన్నారు. అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు.. నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..! ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి పంపారు. సీటు అధికారికంగా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ షాక్ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. కాగా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఈసీ వారికి ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నా లేఖలు..! రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. By Jyoshna Sappogula 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: CECకి అచ్చెన్నాయుడు ఫిర్యాదులు CECకి రెండు లేఖలు రాశారు అచ్చెన్నాయుడు. టీడీపీ అభ్యర్థులను వేధిస్తానంటూ MLC దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే, రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn