Vajpayee: వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాలు..ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం!
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.