Latest News In Telugu Mars zodiac sign 2024: ఈ 4 రాశుల వారికి ఫిబ్రవరి 5 నుంచి దశ తిరిగిపోతుంది! అంగారక గ్రహం సంచారానికి గురైన ప్రతీసారి 12 రాశులపై ప్రభావం పడుతుంది.అంగారకుడు 5 ఫిబ్రవరి 2024 రాత్రి 9:07 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై భిన్నంగాఉంటుంది.అంగారక గ్రహ సంచారంతో 4 రాశులకి దశ తిరిగిపోతుంది By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse 2024: హోలీ నాడే చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు..!! ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో ఏర్పడుతుంది.ఆ రోజు హోలీ పండుగ కూడా. కాబట్టి ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ చంద్రగ్రహణం తర్వాత ధనస్సు, మకరం, సింహం, మిథునం రాశుల వారు జీవితంలో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రేమికుల రోజున మీ రాశిని బట్టి ఈ కలర్ బట్టలు ధరించండి .. మీ ప్రేమకు తిరుగుండదు!! వాలెంటైన్స్ డే రోజున, ప్రజలు తమ రాశిని బట్టి దుస్తులకు రంగులు ఎంచుకుంటే, జీవితంలో ఆనందం, ప్రేమ వరిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రాశిచక్రం ప్రకారం దుస్తులు ధరించడం వలన ఆయా వ్యక్తులకు ప్రేమలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉద్యోగంలో విజయం సాధించలేదా?ఇలా చేయండి..! మీరు మీ ఉద్యోగంలో ఆశించిన ఫలితాలను పొందకపోతే, చంద్రుడు కారణం కావచ్చు. ఆత్మ విశ్వాసం దెబ్బతినడం వలన జరిగే ఈ పరిణామాలకు కొన్ని పరిహారాలున్నాయి. అవి పాటిస్తే మీరు కోల్పోయిన మీ విజయాన్ని తిరిగి పొందవచ్చు. By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astro Money Tips: వారంలో ఏ రోజున డబ్బుల లావాదేవీలు చేయకూడదు..? శుక్రవారం.. శుక్ర గ్రహానికి చెందిన రోజు. ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. శుక్రవారం డబ్బు లావాదేవీలు జరపడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా రుణం ఇచ్చే సమయంలో లేదా తీసుకునేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ ఆరు రాశుల వారు చాలా మొండివాళ్లట...తమ తప్పులను అస్సలు ఒప్పుకోరట...అందులో మీరున్నారేమో చూసుకోండి...!! కొంతమంది రాశిచక్ర వ్యక్తులు తమ తప్పులను అస్సలు ఒప్పుకోరు. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు ఈ రాశుల వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారట. అంతేకాదు తమ తప్పులను ఎత్తిచూపే వారిని కూడా తప్పు పట్టగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: 2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..! మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2023 పోయి 2024 రాబోతోంది. కొత్త సంవత్సరంలో జ్యోతిష్య పరంగా 4 రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. సింహం, వృషభం, వృశ్చికం, మకరం రాశులకు శుభం కలుగుతుంది. By Shiva.K 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astro Tips: కొత్త సంవత్సరంలో మీ స్నేహితులకు ఈ బహుమతులు అస్సలు ఇవ్వొద్దు..! కొత్త సంవత్సరంలో మీ స్నేహితులకు, భాగస్వాములకు కొన్ని రకాల బహుమతులు అస్సలు ఇవ్వొద్దు. చెప్పుడు, వాచెస్, కర్చీఫ్, కత్తెరలు ఇవ్వొద్దు. అలాగే విగ్రహాలు, మనీ ప్లాంట్స్ ఇవ్వొద్దు. అలా చేస్తే మీ బంధంలో ఘర్షణలు తలెత్తుతాయి. విండ్ చైమ్ గిఫ్ట్ గా ఇస్తే ఇద్దరికీ మేలు జరుగుతుంది. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వరుణ్-లావణ్యలకు విడాకులేనా.. మరో చిచ్చుపెట్టిన వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలున్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn