ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మర్కద్వాడి గ్రామంలో సంచలన వ్యవహారం బయటపడింది. ఈవీఎంలపై అనుమానంతో అక్కడి గ్రామస్థులు చట్టవిరుద్ధంగా బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ఎన్నికలు రద్దు చేశారు.