Asia Cup 2025: ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI.. కెప్టెన్ ఎవరంటే ?
ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నారు. అలాగే శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
షేర్ చేయండి
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఖరారు.. ఎప్పుడంటే?
పురుషుల 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో) జరగనుంది. ఇదే విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛీఫ్ మోహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
షేర్ చేయండి
BIG BREAKING : పాక్ ఎఫెక్ట్..ఆసియా కప్ 2025 రద్దు!
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆగస్టులో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని బీసీసీఐ ఆలోచిస్తుందట.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/24/bangladesh-2025-08-24-07-58-02.jpg)
/rtv/media/media_files/2025/08/19/bcci-announces-india-asia-cup-2025-squad-2025-08-19-15-27-57.jpg)
/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
/rtv/media/media_files/2025/05/02/akD2BMUbg3ki6vpKEiv5.jpg)
/rtv/media/media_files/2025/02/27/a9E0M1MDKbUo0OUO3OqQ.jpg)