Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్.!
మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. మే 11న మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. కాగా, రేపటితో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది.