BREAKING: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశం!
కేజ్రీవాల్ పార్టీకి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. AAP ఆఫీస్‌ను జూన్ 15లోపు ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. ఇక కొత్త ఆఫీస్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోర్టు తెలిపింది.