Delhi Liquor Case: ముచ్చటగా మూడోసారీ డుమ్మా.. మరోసారి విచారణకు దూరంగా కేజ్రీ!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారు. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ రాశారు.