Delhi: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం !
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/28/first-cloud-seeding-trial-successfully-completed-in-some-parts-of-delhi-for-artificial-rain-2025-10-28-16-38-42.jpg)
/rtv/media/media_files/2024/11/19/JLt71dzBqevoqOOkSL9R.jpg)
/rtv/media/media_files/2qwIKudzNl9DipYpyCqz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/DELHI-3-jpg.webp)