USA: అమెరికా కీలక నిర్ణయం.. ‘ఏఐ వాయిస్ రోబోకాల్స్’పై నిషేధం
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను అనుకరించేలా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఫెడరల్ కమ్యూనికేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనలో వెల్లడించింది.