Technology: తొలిసారి AI ద్వారా ఆపరేషన్ చేసిన వైద్యులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు వైద్య నిపుణులు. ఈ టెక్నాలజీ ద్వారా రక్తస్రావం తక్కువగా ఉంటుందని, రోగి త్వరగా కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.