కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.