Kejriwal : తల్లి కాళ్లకు నమస్కరించిన కేజ్రీవాల్
కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ సీఎంగా బాధ్యతలు నిర్వహించడానికి మాత్రం నో చెప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు అయింది. కేజ్రీవాల్ కస్టడీని కూడా పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఈనె ల23 వరకు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు.
కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు అయింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన వేసిన అత్యవసర పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ విషయం మెయిల్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ కేజ్రీవాల్ న్యాయవాదికి సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ను వేయనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు రానుంది. ఈడీ ఈ ఇద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ పద్నాలుగు రోజుల రిమాండ్ మీద తీహార్ జైలుకు వెళ్ళారు.ప్రస్తుతానికి ఆయన తన పదవికి రాజీనామా చేయకపోయినా..ఇక మీదట చేయకతప్పదేమో అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీతే నెక్ట్స్ ఢిల్లీ సీఎం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే జైల్లో ఉన్నటువంటి పలు గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉంటున్న జైల్ నంబర్-2లో గతంలో హత్యలు జరిగాయి.