IPS Anjaneyulu Group 1 Case: AP గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో IPS ఆంజనేయులుపై కేసు.. ఎందుకంటే..?
APPSC గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ YCP హయంలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై కేసు నమోదైంది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసిన ఆంజనేయులుపై విజయవాడలో సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. రహస్యంగా విచారణ జరిగుతోంది.