శివజ్యోతి నిన్ను వదిలిపెట్టం! | Mynampally Sensational Comments On Shiva Jyothi | Betting Apps | RTV
ప్లే స్టోర్ నుంచి 331 అప్లికేషన్లను డిలెట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు డేటా దొంగలిస్తూ వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు గూగుల్ నివేదికలు చెబుతున్నాయి. ఆ 331 యాప్లు ఇప్పటివరకూ 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.
ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది.
ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్ టాక్తో బోలెడు గ్లోబల్ యాప్లను, గేమ్లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది.