నేషనల్Lk Advani: అస్వస్థతకు గురైన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతను చికిత్స కోసం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం నుంచి అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. By Kusuma 14 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్RBI GOVERNOR: ఆర్బీఐ గవర్నర్‌కు గుండెపోటు! ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు చెప్పారు. By V.J Reddy 26 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణమెరాకిల్.. తెగిన చేతిన అతికించిన వైద్యులు, రాష్ట్రంలో ఇదే తొలిసారి! మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ లో మోచేయి పైభాగం వరకు తెగిపడిపోయింది. దీంతో హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వైద్యులు 8గంటలపాటు మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసి.. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించారు. By Seetha Ram 07 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLok Sabha Elections 2024 : హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి అఫిడవిట్ హాట్ టాపిక్ గా మారింది. తనకు రూ.4,568 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల 70 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇంకా.. అపోలో హస్పటల్స్ లో భారీగా షేర్లు ఉన్నాయి. By Nikhil 23 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAyodhya : అయోధ్యలో అపోలో సేవలు..యూపీ సీఎంతో ఉపాసన భేటీ అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభం అయ్యాయి. రామ్ రాగ్ సేవ వేడుకలలో చివరి రోజు అయోధ్య రామమందిరాన్ని ఉపాసన తన తాత, అత్తమామలతో కలిసి సందర్శించారు. అప్పుడే భక్తులకు సేవలందించేందుకు ఉపాసన స్వయంగా అపోలో ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. By Manogna alamuru 11 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn