Andhra University Students : ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, స్టాఫ్‌ను నాటి వైసీపీ (YCP) సర్కార్ అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. AU మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు రమేశ్. అతన్ని వదిలిపెట్టే సమస్య లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఇదే సమయంలో విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున యూనివర్శిటీ వద్దకు వచ్చారు. ప్రసాద్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే విద్యార్థి సంఘం నేతలతో సీఎం రమేశ్ మాట్లాడు. ప్రసాద్ రెడ్డి రాజీనామా (Resign) చేసినా ఆయన్ను వదిలేది లేదని రమేశ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra University : ఆంధ్రా యూనివర్శిటీ వద్ద టెన్షన్ టెన్షన్.. ఆయనపై చర్యలకు డిమాండ్!
విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు.
Translate this News: