Bapatla : ఏపీ (Andhra Pradesh) లో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు హై అలర్ట్ అయ్యారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, బాపట్ల వైసీపీ (YCP) మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు.
పూర్తిగా చదవండి..AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..!
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: