TET: టెట్ అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష తేదీల్లో మార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) షెడ్యూల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు టెట్ జరగాల్సి ఉండగా.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తాజాగా సవరించిన నోటిఫికేషన్ విడుదలైంది.