ఆంధ్రప్రదేశ్ Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.! టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : లోకేష్ అలా చేయవద్దు.. మోదీ స్వీట్ వార్నింగ్..! మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu New Convoy : చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ సిద్ధం.. ప్రత్యేకతలేంటో తెలుసా? సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న చంద్రబాబు కోసం అధికారులు కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. బ్లాక్ అంబ్ బ్లాక్ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లో ఉండనున్నాయి. సేఫ్టీ టెస్టింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ వాహనాలపై AP 9G 393 నంబర్ ప్లేట్ ను కేటాయించారు. By Nikhil 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani : కేశినేని నాని కార్యాలయం మూసివేత.. జగన్తో దిగిన బోర్డులు తీసేసిన సిబ్బంది.! విజయవాడలో కేశినేని నాని కార్యాలయం మూతపడింది. నిన్న రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు కేసినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి ప్రకటన తరువాత కేశినేని భవన్ పైన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్తో దిగిన బోర్డులు మొత్తం కేశినేని నాని కార్యాలయ సిబ్బంది తోలగించారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : ఆ తప్పు మనం చేయొద్దు.. జగన్ పాలనపై చంద్రబాబు సంచలన కామెంట్స్! AP: జగన్ పరిపాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే మనకు కూడా సమస్య వస్తుందని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తనను, తన కుటుంబాన్ని అవమానించారని అన్నారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video : కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర పరిణామం.. ఆ కుర్చీ మార్పించిన చంద్రబాబు! ఈ రోజు విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబుకు నేతలు ప్రత్యేక కుర్చీ వేశారు. అయితే.. చంద్రబాబు వేదికపైకి రాగానే తన సిబ్బందికి చెప్పి ఆ కుర్చీని మార్పించారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తన కోసం తెప్పించుకున్నారు. By Nikhil 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING : ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే కర్నూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: పవన్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేను : చంద్రబాబు AP: పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు చంద్రబాబు. జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని తెలిపారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking : చంద్రబాబు కేబినెట్ లో మంత్రులు వీరే.. RTV చేతిలో ఎక్స్క్లూజివ్ లిస్ట్! మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. కాపు, కమ్మల నుంచి 5 గురి చొప్పున, ఆరుగురు చొప్పున రెడ్లు, బీసీలు, ఎస్సీ/ఎస్టీల నుంచి ఐదుగురు, మరో ముగ్గురు ఓసీలు, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరికి బాబు కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్లు సమాచారం. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn