కానిస్టేబుల్ నిర్వాకం..లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు..!!
గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం అయినప్పట్టికి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా, ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా భార్య ,బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు.